జాతీయం
ఆడపిల్ల పుట్టిందని వ్యక్తి ఆత్మహత్య
కంచికచర్ల, కృష్ణా : ఆడపిల్ల పుట్టిందని మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంచికచర్లలో చోటు చేసుకుంది. మండలంలోని పరిటాలకు చెందిన సద్దాం హుస్సేన్(26) దంపతులకు రెండు నెలల క్రితం ఆడపిల్ల పుట్టింది.…
