Tuesday, 3 November 2026

సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ

హైదరాబాద్

సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనకు నిరసనగా నెల్లూరులో రాష్ట్ర పరిరక్షణ సమితి నేతలు ఆందోళన చేపట్టారు. ఎన్జీవో కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన క్రిస్‌మస్‌ పండుగను విభజన నేపథ్యంలో ఎంతో బాధతో జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొందని…