Tuesday, 3 November 2026

జంటనగరాల్లో వైభవంగా క్రిస్మస్‌ వేడుకలు

హైదరాబాద్

జంటనగరాల్లో వైభవంగా క్రిస్మస్‌ వేడుకలు

హైదరాబాద్‌ : జంటనగరాల్లో క్రిస్మస్‌ వేడుకులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌ సహా సికింద్రాబాద్‌లోని చర్చిలన్నీ క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. ఈతెల్లవారుజామున నుంచే క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో ఏసు…