Featured News
‘ఆదర్శ్’ నివేదిక పున: సమీక్షిస్తాం : సోనియా
ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం న్యూఢిల్లీ, డిసెంబర్ 28 (జనంసాక్షి) : ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంపై పున: సమీక్షిస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ అవతరణ దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు.…

