హైదరాబాద్
అవినీతి రహిత సమాజం కోసం శ్రీవారిని ప్రార్థించా: చంద్రబాబు
తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయాడు మీడియాతో మాట్లాడుతూ… పర్వదినాల సందర్భంగా తి.తి.దే జారీ చేసే పాసులను నియంత్రించాలని సూచించారు. అక్రమాలు జరిగే పక్షంలో తితిదే బాధ్యత వహించాల్సి…
