తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయాడు మీడియాతో మాట్లాడుతూ… పర్వదినాల సందర్భంగా తి.తి.దే జారీ చేసే పాసులను నియంత్రించాలని సూచించారు. అక్రమాలు జరిగే పక్షంలో తితిదే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవినీతి రహిత సమాజం కోసం శ్రీవారిని ప్రార్థించినట్లు లెలిపారు. తిరుమలలోని స్థానికులతో ముచ్చటంచి సమస్యలు తెలుసుకున్నారు.




