Tuesday, 3 November 2026

తేటగుంట చెక్‌పోస్ట్‌ పై ఏసీబీ దాడి

హైదరాబాద్

తేటగుంట చెక్‌పోస్ట్‌ పై ఏసీబీ దాడి

హైదరాబాద్‌ : తూర్పు గోదావరి జిల్లా తేటగుంట ఆర్టీఏ చెక్‌పోస్ట్‌ పై అధికారులు మరోసారి దాడి చేసి రూ.1.25లక్షల లెక్కతేలపని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న దాడి చేసిన ఏసీబీ అధికారులు రూ. 85వేలు అక్రమ…