హైదరాబాద్
అవయవాల దానంపై అవగాహన
హైదరాబాద్ : అవయవదానంపై ప్రజలను చైతన్యపర్చేందుకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో యువత నినదించారు. మరణానంతరం అవయవాల దానంతో మరో పదిమంది జీవితాలలో వెలుగులు ప్రసాదించవచ్చన్న నినాదాలతో పీపుల్స్ ప్లాజా ప్రాంతం మారు మ్రోగింది. మోహన్ ఫౌండేషన్, వికాస తరంగిణి,వివిధ…
