Tuesday, 3 November 2026

అవయవాల దానంపై అవగాహన

హైదరాబాద్‌ : అవయవదానంపై ప్రజలను చైతన్యపర్చేందుకు హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో యువత నినదించారు. మరణానంతరం అవయవాల దానంతో మరో పదిమంది జీవితాలలో వెలుగులు ప్రసాదించవచ్చన్న నినాదాలతో పీపుల్స్‌ ప్లాజా ప్రాంతం మారు మ్రోగింది. మోహన్‌ ఫౌండేషన్‌, వికాస తరంగిణి,వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *