హైదరాబాద్
అవయవదానం పై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ
హైదరాబాద్ : మరణం తర్వాత… పదిమందికి జీవితాన్నిచ్చే అవయవాలు దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అహోబిలం శ్రీనివాసరామానుజన్ జీయర్ పిలుపు నిచ్చారు. అవయవదానం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శ్రీకాకుళం లో శ్రీనివాసరామానుజన్ జీయర్ ఆధ్వర్యంలో…
