హైదరాబాద్
కేసీ కాలువకు నీరు విడుదల చేయాలని రైతుల ఆందోళన
హైదరాబాద్ : కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల హంద్రీనీవా ఎత్తిపోతల పథకం వద్ద ఎంపీ ఎస్సీవై రెడ్డి, రైతులు, రైతు సంఘం నాయకులు హంద్రీనివా మోటార్లను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఎస్సీవై రెడ్డి మాట్లాడుతూ…ఇప్పుడు కేసీ…
