హైదరాబాద్
తెదేపా నేత అచ్చెన్నాయుడుకు గాయాలు
హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన తెలుగు దేశం వనభోజన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. వేదిక కూలి తెదేపా నేత అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి…
