Tuesday, 3 November 2026

తెదేపా నేత అచ్చెన్నాయుడుకు గాయాలు

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన తెలుగు దేశం వనభోజన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. వేదిక కూలి తెదేపా నేత అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *