హైదరాబాద్
‘ఏది నీతి ఏది రీతి’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్,సోమాజిగూడ :హేతువాదంపై హేతువాద రచయిత ఎస్. ఇన్నయ్య రాసిన ‘ఏది నీతి ఏది రీతి’ అనే పుస్తకాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆవిష్కరించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దీపిక పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు.…
