అంతర్జాతీయం
అభివృద్ధి మాత్రమే యువత భవిష్యత్తును నిర్ణయిస్తుంది : మోడీ
రాంచీ : జార్ఖండ్ సహజ వనరులకు నిలయమైనా అభివృద్ధిలో వెనకబడి ఉందని, జార్ఖండ్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవలసిన సమయం ఇదని భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. రాంచీలో విజయ్ సంకల్ప్ ర్యాలీలో మాట్లాడుతూ…
