ఆదిలాబాద్
సొంతింటి ఆవరణలో కారు దూసుకెళ్లి సర్పంచ్ మృతి
ఆదిలాబాద్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బెదోడ పంచాయతీ సర్పంచ్ మాధురి(35) ఆదివారం దుర్మరణం పాలయ్యారు. మాధురి ఇంటి ఆవరణలో కూర్చుని ఉండగా అక్కడే నిలిపి ఉన్న కారును బంధువైన ఒక వ్యక్తి నడిపేందుకు ప్రయత్నించాడు.…
