హైదరాబాద్
విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని రాష్ట్రపతికి చెప్పాం : సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్ : ఎన్నికల ముందు ఇలాంటి బిల్లులు తీసుకురావడం సరైందికాదని రాష్ట్రపతికి చెప్పామని, విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని తెలిపామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఆపాలని రాష్ట్రపతిని కోరామన్నారు. సీమాంధ్ర క్గాంఎస్ ఎంపీలు…
