జాతీయం
సోమవారం సాయంత్రం ఫరూక్ షేక్ అంత్యక్రియలు
ముంబయి : గుండెపోటుతో శుక్రవారం రాత్రి దుబాయ్‌లో కన్నుమూసి బహుముఖ ప్రఙ్ఞాశాలి, సినీనటుడు ఫరూఖ్ షేక్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముంబయిలో జరుగుతాయి. దుబాయ్ నుంచి ఆయన పార్థివదేహం ముంబయి చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలు అవుతుందని, 7గంటలకు…
