Tuesday, 3 November 2026

చైనాలో సంస్కరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర

అంతర్జాతీయం

చైనాలో సంస్కరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర

బీజింగ్‌ : ఒకే సంతానం నియమానికి చైనా అధికారికంగా సవరణలు చేసింది. వివాదాస్పద లేబర్‌ క్యాంపు వ్యవస్థను కూడా రద్దు చేసింది. శనివారం ఈ మేరకు తీర్మానాలపై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. అధికార కమ్యూనిస్టు పార్టీ గత నెలలో…