Tuesday, 3 November 2026

బాగ్‌డోగ్రా విమానాశ్రయంలో ప్రయాణీకుల ఎదురుచూపులు

జాతీయం

బాగ్‌డోగ్రా విమానాశ్రయంలో ప్రయాణీకుల ఎదురుచూపులు

బెంగాల్‌ : బాగ్‌డోగ్రా విమానాశ్రయంలో 70 మంది ప్రయాణీకులు విమానం కోసం పడిగాపులు కాస్తున్నారు. వాతావరణం సరిగా లేని కారణంగా నిన్న కోల్‌కతా-బాగ్‌డోగ్రా ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీసు నిలిపివేశారు. విమానాశ్రయానికి వచ్చేవరకు తమకు ఎయిర్‌లైన్స్‌ నుంచి ఎలాంటి సమాచారం…