బాగ్‌డోగ్రా విమానాశ్రయంలో ప్రయాణీకుల ఎదురుచూపులు

బెంగాల్‌ : బాగ్‌డోగ్రా విమానాశ్రయంలో 70 మంది ప్రయాణీకులు విమానం కోసం పడిగాపులు కాస్తున్నారు. వాతావరణం సరిగా లేని కారణంగా నిన్న కోల్‌కతా-బాగ్‌డోగ్రా ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీసు నిలిపివేశారు. విమానాశ్రయానికి వచ్చేవరకు తమకు ఎయిర్‌లైన్స్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదని ప్రయాణీకులు వాపోతున్నారు. ఇవాళ కూడలా కోల్‌కతా నుంచి బాగ్‌డోగ్రా వెళ్లాల్సిన విమాన సర్వీసుల్ని ఎయిర్‌లైన్స్‌ నిలిపివేసింది.