జాతీయం
మీడియాపై ఢిల్లీ సెక్రటేరియట్ లో ఆంక్షలు
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అయింది. అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం సచివాలయంలోకి మీడియాను అనుమతించకపోవడంతో సోమవారం నిరసన వ్యక్తమైంది. మీడియా సెంటర్ వరకు మాత్రమే విలేకరులు వెళ్లవచ్చని, మంత్రుల…
