సీమాంధ్ర
షాట్‌సర్క్యూట్‌తో జాగృతి యాత్ర రైలు నుంచి పొగలు : తప్పిన ప్రమాదం
విజయవాడ : జాగృతి యాత్ర ప్రత్యేక రైలులో ప్లగ్ బోర్డు వద్ద షార్ట్‌సర్క్యూట్ జరగడంతో పొగలు వచ్చాయి. రైలు విజయవాడ రైల్వే స్టేషన్‌లోని ఆరో నెంబర్ ప్లాట్‌ఫారం వద్ద ఆగి ఉండగా ఈ సంఘటన జరిగింది. దీంతో అధికారులు…
