విజయవాడ : జాగృతి యాత్ర ప్రత్యేక రైలులో ప్లగ్ బోర్డు వద్ద షార్ట్‌సర్క్యూట్ జరగడంతో పొగలు వచ్చాయి. రైలు విజయవాడ రైల్వే స్టేషన్‌లోని ఆరో నెంబర్ ప్లాట్‌ఫారం వద్ద ఆగి ఉండగా ఈ సంఘటన జరిగింది. దీంతో అధికారులు రైలును ప్లాట్‌ఫారం నుంచి పక్కను తీససుకెళ్లారు. ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదు. రైలు వద్దకు మీడియాను అననుమతించలేదు.




