అంతర్జాతీయం
అధికారులు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించిన చైనా
బీజింగ్ : అధికారులు ఏవరూ బహిరంగంగా పొగ తాగరాదని చైనా ప్రభుత్వం ఆదేశించింది. 2011లో చైనా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలు ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు తదితర ప్రాంతాల్లో పొగతాగడంపై మార్గనిర్దేశకాలు విధించింది. అయితే 300 మిలియన్ల మంది…
