జాతీయం
వివాదాస్పదమైన యూపీ మంత్రి చర్య
వారణసి : ఉత్తరప్రదేశ్ లో అధికారులే కాదు,మంత్రులూ తరచూ వార్తలకెక్కుతూనే ఉన్నారు. తాజాగా సురేందర్ సింగ్ పటేల్ అనే మంత్రి వంతు వచ్చింది. ఆదివారం రోహనియా గ్రామంలో ప్రభుత్వం తరఫున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం…
