Tuesday, 3 November 2026

రాష్ట్రపతి తేనీటి విందుకు ప్రముఖుల హాజరు

హైదరాబాద్

రాష్ట్రపతి తేనీటి విందుకు ప్రముఖుల హాజరు

హైదరాబాద్‌ :బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇస్తున్న తేనీటి విందుకు గవర్నర్‌ నరసింమన్‌ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ కుమార్‌ రెడ్డి, చిరంజీవి, పురంధేశ్వరి, తదితర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు,…