Monday, 2 November 2026

రాష్ట్రపతి తేనీటి విందుకు ప్రముఖుల హాజరు

హైదరాబాద్‌ :బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇస్తున్న తేనీటి విందుకు గవర్నర్‌ నరసింమన్‌ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ కుమార్‌ రెడ్డి, చిరంజీవి, పురంధేశ్వరి, తదితర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *