సీమాంధ్ర
పాడి రైతులకు చంద్రబాబు చేతుల మీదుగా బోనస్ పంపిణీ
ఒంగోలు నగరం : ప్రజాగర్జన సభలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా ప్రకాశం పాల డెయిరీలో జరిగిన కార్యక్రమంలో పొల్గొన్నారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తి దారులకు బోనస్‌లు పంపిణీ చేశారు. బెయిరీ…
