Tuesday, 3 November 2026

రవీంద్ర భారతిలో ‘శకుంతల’ పద్యనాటకం … వీక్షించండి

హైదరాబాద్

రవీంద్ర భారతిలో ‘శకుంతల’ పద్యనాటకం … వీక్షించండి

రవీంద్రభారతి: పద్మభూషణ్‌ ఎ. ఆర్‌. క్రిష్ణ 88వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ థియేటర్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. వీటిలో భాగంగా మహాసాధ్వి శకుంతల పద్య నాటకాన్ని కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఏలూరుకు చెందిన…