జాతీయం
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే సయ్యద్ ఖాసీమ్ మృతి
ఫతేపూర్ : ఉత్తరప్రదేశ్ లోని సర్దార్ నియోజక వర్గం సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే సయ్యద్ ఖాసీమ్(47) మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఛాతీలో నొప్పి రావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కాన్పూర్‌లోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స…
