Monday, 2 November 2026

రాష్ట్రంలో నక్సల్స్‌ ప్రభావం తగ్గింది : డీజీపీ ప్రసాదరావు

హైదరాబాద్

రాష్ట్రంలో నక్సల్స్‌ ప్రభావం తగ్గింది : డీజీపీ ప్రసాదరావు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నక్సల్స్‌ ప్రభావం గణనీయంగా తగ్గిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఈ ఏడాదిలో 163 మంది నక్సల్స్‌ను అరెస్టు చేశామని, మరో 76 మంది లొంగిపోయారని…