హైదరాబాద్
అనంతపురం జిల్లా చర్లోపల్లిలో దారుణం
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. డి. హీరేహళ్ మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను గొంతు నుమిలి చంపి, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
