Tuesday, 3 November 2026

అనంతపురం జిల్లా చర్లోపల్లిలో దారుణం

హైదరాబాద్‌ : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. డి. హీరేహళ్‌ మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను గొంతు నుమిలి చంపి, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *