Tuesday, 3 November 2026

ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయాలపై ఆర్టీఏ దాడులు

హైదరాబాద్

ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయాలపై ఆర్టీఏ దాడులు

హైదరాబాద్‌ : ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కార్యాలయాలపై రెండో రోజు కూడా రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, విజయవాడలోని ట్రావెల్స్‌ కార్యాలయాలపై మంగళవారం ఉదయం ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారల తనిఖీల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ అక్రమాలు…