హైదరాబాద్
నీరజారావు పోరాటం అభినందనీయం : చంద్రబాబు
హైదరాబాద్ : మాఫియాతో పోరాటం అంటే మామూలు విషయం కాదని, నీరజారావు సోరాటాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 2లో కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి…
