హైదరాబాద్
రాష్ట్రపతికి అఫిడవిట్లు నివేదిస్తాం : అశోక్ బాబు
హైదరాబాద్ : సీమాంధ్రలోని 13 జిల్లాల ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు తీసుకుని రాష్ట్రపతికి నివేదిస్తామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… విభజన బిల్లు విషయంలో అసెంబ్లీ ముట్టడి, నేతల నిర్బంధంపై…
