Monday, 2 November 2026

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల సంచారం

హైదరాబాద్

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల సంచారం

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇప్పగూడ, ముకుందాపురంలో తిరుగుతున్న ఏనుగులు చెరకు, అరటి, కంది పంటలను ధ్వంసం చేసినట్లు రైతులు పేర్కొన్నారు.