హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇప్పగూడ, ముకుందాపురంలో తిరుగుతున్న ఏనుగులు చెరకు, అరటి, కంది పంటలను ధ్వంసం చేసినట్లు రైతులు పేర్కొన్నారు.