జాతీయం
కేజ్రీవాల్‌కు విశ్రాంతి అవసరమన్న వైద్యులు
ఢిల్లీ : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు స్వరం తగ్గలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి జ్వరంతో బాధ పడుతున్న ఆయన అలాగే ఇంట వద్ద అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ గంటలపాటు కార్యాలయానికి వెళ్లాలనుకున్న కేజ్రీవాల్‌కు…
