హైదరాబాద్
శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ
హైదరాబాద్ : ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని ఇవాళ వేకువ జాము నుంచి శ్రీ కాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ అధికగా ఉంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు…
