Monday, 2 November 2026

శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ

హైదరాబాద్‌ : ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని ఇవాళ వేకువ జాము నుంచి శ్రీ కాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ అధికగా ఉంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడుతోంది. ముందస్తు జాగ్రత్తగా అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *