హైదరాబాద్
మోకాలికి మూలకణ చికిత్స
హైదరాబాద్ : దెబ్బతిన్న మోకాలి కార్డిలేజ్‌ను మూలకణ చికిత్సతో పునరుత్పత్తి చేయవచ్చని సౌత్‌కొరియాకు చెందిన డాక్టర్ ఎస్. కె. కిమ్ అన్నారు. కార్డిలేజ్ లోపాలతో కీళ్లు అరిగి నడవలేకపోతున్న వ్యక్తికి మెడిసిటీ ఆస్పత్రిలో మూలకణ చికిత్స చేసి వైద్యులు…
