హైదరాబాద్
అద్దంకిలో భారీగా మోహరించిన పోలీసులు
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా అద్దంకిలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. ఫెక్సీల తొలగింపు విషయంమై అద్దంకిలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఈ రోజు ఉదయం ఘర్షణ…
