Tuesday, 3 November 2026

అద్దంకిలో భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్‌ : ప్రకాశం జిల్లా అద్దంకిలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. ఫెక్సీల తొలగింపు విషయంమై అద్దంకిలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఈ రోజు ఉదయం ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *