హైదరాబాద్
నాతో మాట్లాడాకే శాఖ మార్చారనడం అవాస్తవం : శ్రీధర్ బాబు
హైదరాబాద్ : తనతో మాట్లాడాకే శాఖ మార్చారనడం అవాస్తవమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శాఖల మార్పు గురించి తనతో చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గంలో సమర్థులు చాలా మంది ఉన్నారని, వాణిజ్యపన్నుల శాఖకు వారికి అప్పగించాలని…
