Tuesday, 3 November 2026

నాతో మాట్లాడాకే శాఖ మార్చారనడం అవాస్తవం : శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ : తనతో మాట్లాడాకే శాఖ మార్చారనడం అవాస్తవమని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. శాఖల మార్పు గురించి తనతో చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గంలో సమర్థులు చాలా మంది ఉన్నారని, వాణిజ్యపన్నుల శాఖకు వారికి అప్పగించాలని ఆయన సూచించారు. తన నిర్ణయాన్ని సహచర మంత్రులకు చెప్పానని, అందరం కలిసి సమష్టి నిర్ణయంతో ముందుకెళ్తామని శ్రీధర్‌బాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *