హైదరాబాద్
ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నా : డీఎస్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నానని పీసీసీ మాజీ అధ్యక్షులు డీఎస్ అన్నారు.సీఎం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని, ఇలాంటి చర్చల వల్ల రాష్ట్ర విభజన ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.…
