Tuesday, 3 November 2026

ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నా : డీఎస్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నానని పీసీసీ మాజీ అధ్యక్షులు డీఎస్‌ అన్నారు.సీఎం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని, ఇలాంటి చర్చల వల్ల రాష్ట్ర విభజన ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్ర విభసన విషయంలో కాంగ్రెస్‌, తెరాస మధ్య భావసారూప్యం ఉందని డీఎస్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *