Cover Story
నేడు శ్రీధర్‌బాబు రాజీనామా!
హైదరాబాద్, జనవరి 1 (జనంసాక్షి) : శాసనసభ వ్యవహారాల నుంచి అసెంబ్లీ సమావేశాలకు ముందు తనను తొలగించడంపై మంత్రి శ్రీధర్‌బాబు గుర్రుగా ఉన్నారు. సీఎం నిర్ణయాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. బుధవారం మధ్యాహ్నమే ఆయన రాజీనామా చేస్తారని…

